¡Sorpréndeme!

SLBC Tunnel Accident: ఆ 8 మందిని గుర్తించేందుకు SLBC Tunnel లోకి రాడర్ పరికరం | Oneindia Telugu

2025-02-28 4 Dailymotion

The rescue operation to trace the missing workers in the Srisailam Left Bank Canal (SLBC) tunnel is continuing for the seventh day. There is no clarity on when the rescue operation will end.
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎప్పుడు ముగుస్తోందో క్లారిటీ రావడం లేదు.
#slbc
#slbcaccident
#srisailam
#slbcrescueoperation
#cmrevanthreddy
#slbctunnelupdate